Yagnopavita Dharana mantras
నూతన యజ్ఞోపవీత ధారణ విధానము (Yagnopaveetha Dharana Vidhi) హరిః ఓం | శ్రీ గణేశాయ నమః | శ్రీ గురుభ్యో నమః | శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతయే || ఆచమ్య | ఓం కేశవాయ స్వాహా | ఓం నారాయణాయ స్వాహా | ఓం మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ నమః | ఓం విష్ణవే నమః | ఓం మధుసూదనాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం వామనాయ నమః | ఓం శ్రీధరాయ నమః | ఓం హృషీకేశాయ నమః | ఓం పద్మనాభాయ నమః | ఓం దామోదరాయ నమః | ఓం సంకర్షణాయ నమః | ఓం వాసుదేవాయ నమః | ఓం ప్రద్యుమ్నాయ నమః | ఓం అనిరుద్ధాయ నమః | ఓం పురుషోత్తమాయ నమః | ఓం అథోక్షజాయ నమః | ఓం నారసింహాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం జనార్దనాయ నమః | ఓం ఉపేంద్రాయ నమః | ఓం హరయే నమః | ఓం శ్రీ కృష్ణాయ నమః | ప్రాణాయామం – ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ | ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ | సంకల్పం – మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమా